హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): వేసవిని, నీటి డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని నాగార్జునసాగర్ రిజర్వాయర్ కాలువల నుంచి నీటి విడుదలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఆర్పీఎఫ్ బలగాలను కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు) సూచించింది.
మంగళవారం లేఖ రాసింది. బోర్డు ఆదేశాల మేరకే కాలువల నుంచి నీటిని విడుదలను పరిమితం చేయాలని పేర్కొంది.