వేములవాడ, ఫిబ్రవరి 6: తిరుమ ల తరహాలో వేములవాడ రాజన్న సన్నిధిలోనూ వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశించారు.
మంగళవారం ఆలయ ప్రాంగణంలో కలెక్టర్ అనురాగ్ జయంతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.