వీధి రౌడీలా సీఎం రేవంత్‌రెడ్డి మాటలు
రేవంత్‌రెడ్డి సీఎం అనే హోదాను మరచి వీధిరౌడీలా మాట్లాడుతున్నారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ మండిపడ్డారు. శనివారం కరీంనగర్‌లోని 30,32,38 డివిజన్లలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు.
- మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్
కరీంనగర్ కార్పొరేషన్, ఫిబ్రవరి 7 : రేవంత్‌రెడ్డి సీఎం అనే హోదాను మరచి వీధిరౌడీలా మాట్లాడుతున్నారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ మండిపడ్డారు. శనివారం కరీంనగర్‌లోని 30,32,38 డివిజన్లలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలుచేయలేక రేవంత్‌రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్పై బురదజల్లుతూ పొద్దుగడుపుతున్నారని దుయ్యబట్టారు. దేశంలో ఇలాంటి దికుమాలిన సీఎంను ఎకడా చూడలేదని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి, వాటిని అమలుచేయకుండా మోసం చేసిందని, ఇప్పుడు మళ్లీ మోసపోవద్దని ప్రజలకు సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

