అక్రమంగా ఔషధాలు నిల్వ.. స్వాధీనం చేసుకున్న డీసీఏ
రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఓ వ్యక్తి అక్రమంగా నిల్వ చేసిన ఔషధాలను డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్‌గా చెప్పుకొనే రాహుల్ కుమార్ శర్మ భారీగా మందులు నిల్వ చేసినట్టు అందిన సమాచారం మేరకు దాడులు చేశామని డీసీఏ డీజీ కమలాసన్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఓ వ్యక్తి అక్రమంగా నిల్వ చేసిన ఔషధాలను డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్‌గా చెప్పుకొనే రాహుల్ కుమార్ శర్మ భారీగా మందులు నిల్వ చేసినట్టు అందిన సమాచారం మేరకు దాడులు చేశామని డీసీఏ డీజీ కమలాసన్ రెడ్డి తెలిపారు.
27 రకాల ఔషధాలను స్వా ధీనం చేసుకొన్నామని, వీటి విలువ రూ.5 లక్షల వరకు ఉంటుందని చెప్పా రు. వీటితోపాటు వరంగల్ జిల్లా పరిధి ఖిలా వరంగల్‌లోని ఓ క్లినిక్‌లో అక్రమంగా నిల్వ చేసిన 40 రకాల మందులను స్వాధీనం చేసుకొన్నామని, వీటి విలువ రూ.80 వేల వరకు ఉంటుందని తెలిపారు. టీ రాజేందర్ అనే వ్యక్తి లైసెన్స్, సర్టిఫికెట్ లేకుండా ఈ క్లినిక్‌ను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- businesses
- Crackdown
- DCA
- drugs
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

