Kishan Reddy | గ్యారెంటీలపై ప్రజలకు సమాధానం చెప్పండి.. రేవంత్ సర్కారుపై కిషన్‌రెడ్డి ఫైర్
Kishan Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేస్తూ రాష్ర్టాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.
Kishan Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేస్తూ రాష్ర్టాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించిన బీజేపీ బూత్ అధ్యక్షుల సమ్మేళనంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు పూర్తయినా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు. నిరుద్యోగులకు నెలకు రూ.4వేల నిరుద్యోగ భృతి ఎక్కడ? అని ప్రశ్నించారు.
మహిళలకు ఆర్థిక సాయం, కాలేజీ అమ్మాయిలకు స్కూటీలు, పెండ్లి కానుకగా తులం బంగారం, బీసీలకు నిధులు, రైతుభరోసా, కౌలు రైతులకు సాయం, పంటలకు బోనస్‌లో ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదని దుయ్యబట్టారు. గ్యారెంటీల విషయంలో ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

