మద్దతు ధరకు అదనంగా బోనస్ ఇచ్చి పంటలు కొనుగోలు చేస్తామనేది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ. మ్యానిఫెస్టోలోనూ ఏ పంటకు ఎంత బోనస్ ఇస్తామో తెలియజేస్తూ పట్టిక ప్రచురించింది.
Harish Rao | రాష్ట్రంలో కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మద్దతు ధరపై 400 రూపాయల బోనస్ ఇచ్చి కంది రైతులను ఆదుకోవాలని