నేడు నిరుద్యోగ జేఏసీ రణభేరి
ఏటా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిస్తామని మోసగించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగలంతా కలిసి రణభేరి మోగించనున్నా రు.
- ధర్నాచౌక్ వద్ద లక్షలాది మంది నిరుద్యోగులతో నిరసన
హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ) : ఏటా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిస్తామని మోసగించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగలంతా కలిసి రణభేరి మోగించనున్నా రు. న్యాయమైన డిమాండ్ల సాధనకు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యం లో భారీ నిరుద్యోగ రణభేరి నిర్వహించనున్నారు. నేడు హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నాచౌక్లో లక్షలాదిమందితో మహానిరసనకు పిలుపు ఇచ్చా రు.
ఈ ధర్నా కార్యక్రమానికి సీపీఎం నేతలు కూడా మద్దతు ఇవ్వడంతోపాటు ప్రత్యక్షంగా ధర్నాకు పిలుపు ఇవ్వడంతో ప్రభుత్వం పోలీసులను అప్రమత్తం చే సింది. సీపీఎం శ్రేణులతోపాటు నిరుద్యోగులు భారీగా ధర్నాకు హాజరవుతున్నారనే ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు పోలీసులను భారీగా మోహరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు, విద్యార్థులు లక్షలాదిగా తరలిరావాలని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
Punjab | డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య కేసు.. నిందితుడి ఇల్లు కూల్చివేత.. షాపు దహనం
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

