నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మించి గొంతు కోసిందని, ఆ పార్టీని, నాయకులను నమ్ముకున్న పాపానికి తమను నడిరోడ్డుపై నిలబెట్టారని పలువురు నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్నాయక్ (Motilal Nayak) దీక్ష విరమించారు. తొమ్మిదిరోజులుగా గాంధీ దవాఖానలో దీక్ష చేస్తున్న ఆయన నిరుద్యోగు�