Home
Telangana
Tsrtc Has Decided To Issue Passes On The Basis Of Kilometers In Express Services To Monthly Bus Pass Users In The State
TSRTC | బస్‌పాస్‌లోనే టోల్‌రుసుం
TSRTC | రాష్ట్రంలో నెలవారీ బస్‌పాస్ వినియోగదారులకు ఇకపై ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో కిలోమీటర్ల ఆధారంగా పాస్‌లను జారీచేయాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న శ్లాబ్ విధానాన్ని ఎత్తివేసింది.
TSRTC | హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నెలవారీ బస్‌పాస్ వినియోగదారులకు ఇకపై ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో కిలోమీటర్ల ఆధారంగా పాస్‌లను జారీచేయాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న శ్లాబ్ విధానాన్ని ఎత్తివేసింది. టోల్‌ప్లాజా రుసుమును కూడా బస్పాస్తోపాటే వసూలు చేయనున్నది. ఈ మేరకు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.
ప్రస్తుతం నెలవారీ బస్‌పాస్ వినియోగదారుల నుంచి టోల్‌ప్లాజా రుసుమును విడిగా వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ప్రతిరోజూ కండక్టర్‌కు బస్‌పాస్‌ను చూపించి టోల్‌ప్లాజా టికెట్‌ను తీసుకోవాల్సి వస్తున్నది. కొత్త విధానంలో దీనికి తెరపడనున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

