బీసీ మంత్రిత్వశాఖ పెట్టాలి
కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని, బీసీ కుల గణన చేపట్టాలని టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ తీర్మానాన్ని మాజీ స్పీకర్ మధుసూదనాచారి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ దేశంలో 55 శాతానికిపైగా బీసీలు ఉన్నా, కేంద్రం బీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమని అన్నా రు.
- కేంద్రం బీసీ కుల గణన చేయాలి
- టీఆర్ఎస్ ప్లీనరీలో మాజీ స్పీకర్ ఎస్ మధుసూదనాచారి తీర్మానం
- బలపర్చిన ఎమ్మెల్యే వివేకానంద
హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని, బీసీ కుల గణన చేపట్టాలని టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ తీర్మానాన్ని మాజీ స్పీకర్ మధుసూదనాచారి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ దేశంలో 55 శాతానికిపైగా బీసీలు ఉన్నా, కేంద్రం బీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమని అన్నా రు.
కేంద్రానికి బీసీల పట్ల ఇంత ని ర్లక్ష్యమా? అని నిలదీశారు. ప్రధాని మోదీ బీసీ అయి ఉండి కూడా కేంద్రంలో మంత్రిత్వశాఖ ఏర్పా టు చేయకపోవడం శోచనీయమన్నారు. బీసీ కుల గణన చేయాలని కోర్టులు అనేక కేసుల్లో స్పష్టంగా చెప్పాయని గుర్తుచేశారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఈ తీర్మానాన్ని బలపర్చుతూ.. సీఎం కేసీఆర్ బడుగు బలహీనవర్గాలకు అండగా నిలుస్తున్నారని అన్నారు. కర్ణాటక సంక్షేమశాఖ మంత్రి సీఎం కేసీఆర్ను మెచ్చుకున్నారని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

