47 మంది డీఎస్పీల బదిలీ
రాష్ట్రంలో మరో 47 మంది డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సోమవారం డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ప్రభుత్వం పలు దఫాలుగా డీఎస్పీలను బదిలీ చేసిన విషయం తెలిసిందే.
- ఉత్తర్వులు జారీచేసిన డీజీపీ రవిగుప్తా
హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో 47 మంది డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సోమవారం డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ప్రభుత్వం పలు దఫాలుగా డీఎస్పీలను బదిలీ చేసిన విషయం తెలిసిందే.
డీఎస్పీ ప్రణీత్‌రావు సస్పెన్షన్
రాష్ట్ర పోలీస్‌శాఖ సంచలన నిర్ణయం తీసుకున్నది. గతంలో ఎస్ఐబీలో కీలకంగా వ్యవహరించి, ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావును సస్పెండ్ చేసింది. ఎస్ఐబీ పేరుతో అధికారాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు రావడంతో ఆయనపై ఈ చర్య తీసుకున్నట్టు పోలీస్‌శాఖ ప్రకటించింది. ఎస్ఐబీలో పనిచేసిన సమయంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు ప్రణీత్‌రావు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

