రాష్ట్రవ్యాప్తంగా 9మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీగా పనిచేస్తున్న కాజీపేట్ ఏసీపీగా, సిద్దిపేట సీసీఆర్బీలో ఏసీపీగా ఉన్న సీహెచ్ శ
రాష్ట్రంలో మరో 47 మంది డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సోమవారం డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ప్రభుత్వం పలు దఫాలుగా డీఎస్పీలను బదిలీ చేసిన విషయం తెలిసిందే.