ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంలో తనను పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కింది కోర్టు జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌కుమార్ అలియాస్ ప్రణీత్�
రాష్ట్రంలో మరో 47 మంది డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సోమవారం డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ప్రభుత్వం పలు దఫాలుగా డీఎస్పీలను బదిలీ చేసిన విషయం తెలిసిందే.