Pragathi Bhavan | ప్రగతిభవన్ ముందు ఉన్న బారికేడ్లు, గ్రిల్స్ తొలగింపు
Pragathi Bhavan | రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని ప్రగతిభవన్ (Pragathi Bhavan) ముందు ఆంక్షలను అధికారులు ఎత్తివేసిన (Traffic Restriction Lifted) విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్ ముందు ఉన్న బారికేడ్ల తొలగింపు పనులను అధికారులు తాజాగా చేపట్టారు.
Pragathi Bhavan | రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని ప్రగతిభవన్ (Pragathi Bhavan) ముందు ఆంక్షలను అధికారులు ఎత్తివేసిన (Traffic Restriction Lifted) విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్ ముందు ఉన్న బారికేడ్ల తొలగింపు పనులను అధికారులు తాజాగా చేపట్టారు. గ్యాస్ కట్టర్లు, జేసీబీల సాయంతో వాటిని తొలగిస్తున్నారు. వాటితోపాటు రోడ్డు పక్కన ఉన్న షెడ్, గ్రిల్స్‌ను కూడా తీసేస్తున్నారు. బారికేడ్ల లోపల నుంచి వాహనాలు వెళ్లేందుకు ట్రాఫిక్ పోలీసులు అనుమతి ఇస్తున్నారు.
కాగా, తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా మరికాసేపట్లో రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. నగరంలోని ఎల్బీ స్టేడియంలో రేవంత్ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. సీఎంతో పాటు మరో 11 మంది మంత్రులుగా (Cabinet Ministers) ప్రమాణం చేస్తారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ(Sonia Gandhi), కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాలు హాజరవుతున్నారు.
Authorities removing the fencing, barricade in front of #PragathiBhavan, by using #bulldozers
As #RevanthReddy promised gates of the #TelanganaCM ‘s residence open to the public, it will be renamed as Dr BR Ambedkar Praja Bhavan.#RevanthReddycm #RevanthAnna #TelanganaCongress https://t.co/ZdkGjmKu5t pic.twitter.com/ke4yCjInee
— Surya Reddy (@jsuryareddy) December 7, 2023
#RevanthReddy to take oath as the new #ChiefMinister of #Telangana at LB Stadium in #Hyderabad
Another side #RevanthAnna sent #bulldozer at #PragathiBhavan, to remove the huge fencing, barricade as he promised gates of the #TelanganaCM ‘s res open to the public#RevanthReddycm pic.twitter.com/znvs0ZHID8
— Surya Reddy (@jsuryareddy) December 7, 2023
#Hyderabad: Workers pull out the first barricade. One more bulldozer has arrived at the spot now. #Telangana #PragathiBhavan pic.twitter.com/ayWFuBTGnS
— Ajay Tomar (@ajaytomarasks) December 7, 2023
#GHMC & #Policeofficials removing barricades and fencing in front of #CMCampOffice #pragathibhavan Begumpet #Hyderabad.. pic.twitter.com/4FkZ9mrD2Y
— SHRA.1 JOURNALIST✍ (@shravanreporter) December 7, 2023
Heavy fencing outside #CMO #PragathiBhavan finally being removed. #Telangana new CM #RevanthReddy has earlier stated a Praja Darbar will be made for public to hear their grievances #TelanganaCM #TelanganaElection2023 pic.twitter.com/KT0DwFqW65
— Apoorva Jayachandran (@Jay_Apoorva18) December 7, 2023
Also Read..
Revanth Reddy | మరికాసేపట్లో రేవంత్ ప్రమాణస్వీకారం.. నగరానికి చేరుకున్న కాంగ్రెస్ పెద్దలు
Gaddam Prasad Kumar | అసెంబ్లీ స్పీకర్‌గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్..
Telangana Cabinet | మంత్రులుగా ప్రమాణం చేసేది వీరే..
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి.. హైదరాబాద్ బోరబండలో దారుణం
Aadarsha Kutumbam | మూడు రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు.. బాక్సాఫీస్ వద్ద వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం’ జోరు!
RC 17 | రామ్ చరణ్ ‘ఆర్సీ 17’పై మరో ప్రచారం.. గుజరాతీ బ్లాక్‌బస్టర్ రీమేక్ అంటూ టాక్స్..!
Amitabh Bachchan | బుల్లెట్ ప్రూఫ్ కవచం వెనుక అమితాబ్ బచ్చన్.. అభిమానుల కోసం భద్రత నడుమే ప్రత్యేక దర్శనం!
Mamitha Baiju | మమితా బైజు అసలు పేరు నమితనా? బర్త్ సర్టిఫికెట్లో జరిగిన పొరపాటుతో పేరు ఎలా మారిందో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

