రామమందిరంలో చోరీపై బీజేపీ మాట్లాడదేం?: జగ్గారెడ్డి
రాముడి పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతలు అయోధ్య రామమందిరంలో జరిగిన చోరీపై ఎందుకు మాట్లాడరని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రధాని మోదీ, మంత్రి అమిత్షా నోరు విప్పడం లేదన్నారు.
హైదరాబాద్, జూలై 1 (నమస్తేతెలంగాణ): రాముడి పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతలు అయోధ్య రామమందిరంలో జరిగిన చోరీపై ఎందుకు మాట్లాడరని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రధాని మోదీ, మంత్రి అమిత్షా నోరు విప్పడం లేదన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడుతూ.. రామమందిరంలో చోరీ చిన్న విషయంగా కొట్టిపారేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు తీరు విచిత్రంగా ఉందన్నారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
Indiramma Saree | ఇందిరమ్మ చీర.. ఇంటికి కర్టెన్!
Farmers | అన్నదాతతో సర్కార్ ఆటలు.. కరువు సమీక్షకు పిలిచి.. తీరా రైతులు వచ్చాక మీటింగ్ రద్దు
Bigg Boss 10 | ఆరో వారంలో నామినేషన్ల మంటలు.. రోహిత్ వర్సెస్ వంశీ, అమన్ వర్సెస్ ముకేశ్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

