Home
Telangana
The Union Ministry Of Panchayati Raj And Rural Development Released The Panchayat Development Index 2 0 Report
ఉత్తమ జీపీగా ఉడుతగూడెం
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం ఉడుతగూడెం గ్రామా న్ని స్వయం సమృద్ధి, మాలిక సదుపాయాల కల్పన విభాగంలో ఉత్తమ పం చాయతీగా ఎంపిక చేసింది.
- మౌలిక సదుపాయాల కల్పనలో ఏ+ గ్రేడ్
- బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన పనులకు గుర్తింపు
ఐనవోలు, మే 1 : జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం ఉడుతగూడెం గ్రామా న్ని స్వయం సమృద్ధి, మాలిక సదుపాయాల కల్పన విభాగంలో ఉత్తమ పం చాయతీగా ఎంపిక చేసింది. ఏప్రిల్ 29న కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ పంచాయతీ అభివృద్ధి సూచిక (అడ్వాన్స్మెంట్ ఇండెక్స్) 2.0 నివేదిక ప్రకటించింది.
2023-24 ఆర్థిక సంవత్సరానికి (గత బీఆర్ఎస్ పాలన సమయం) స్వయం సమృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా నర్సరీ, పల్లెప్రకృతి వనం, వైకుంఠధామం, డంపింగ్ యార్డు, మొక్కల పెంపకం, ఇంటింటికీ నల్లా, విద్యుత్తు కనెక్షన్, మహిళా సంఘాల భాగస్వామ్యం, టాక్స్ కలెక్షన్, కామన్ సర్వీస్ పాయింట్, రేషన్ కార్డ్స్ తదితర అంశాల్లో ప్రజలకు మెరుగైన సదుపాయాల కల్పనను గాను ఈ అవార్డు దక్కింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

