Home
Telangana
The State Govt Has Announced Good News For The Workers Of The Telangana State Road Transport Corporation
ఆర్టీసీ సమ్మె కాలానికీ వేతనాలు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏప్రిల్‌లో చేపట్టిన మూడు రోజుల సమ్మె కాలానికి సంబంధించి వేతనాలు చెల్లించాలని కోరుతూ సంస్థ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏప్రిల్‌లో చేపట్టిన మూడు రోజుల సమ్మె కాలానికి సంబంధించి వేతనాలు చెల్లించాలని కోరుతూ సంస్థ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు టీజీఎస్ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి సర్యులర్ విడుదల చేశారు.
32 డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు ఏప్రిల్ 22 నుంచి 24 వరకు మూడు రోజులపాటు సమ్మె నిర్వహించారు. మే 1న కార్మిక సంఘాలతో జరిగిన సమావేశంలో సమ్మెలో పాల్గొన్న వారికి ఆ మూడు రోజుల జీతం చెల్లిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. సమ్మె ప్రారంభం కాకముందే సెలవులో ఉన్న వారికి, వారి అర్హతను బట్టి యథావిధిగా వేతనాలు అందనున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

