Home
Telangana
The New Telangana History Team Identified The Chola Inscription In An Ancient Shiva Temple Near Eratwanipalli Uppunantala Mandal Of Nagarkurnool District
పురాతన ఆలయంలో చోడ శాసనం
నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం ఈరట్వానిపల్లి సమీపంలోని పురాతన శివాలయంలో చోడ శాసనాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. ఈ శాసనం కందూరిచోడ పాలకులలో ఉదయనచోడ మహారాజు కాలం నాటిదని బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్, సభ్యుడు గోరటి భాస్కర్ తెలిపారు.
ఉప్పునుంతల, సెప్టెంబర్ 10: నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం ఈరట్వానిపల్లి సమీపంలోని పురాతన శివాలయంలో చోడ శాసనాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. ఈ శాసనం కందూరిచోడ పాలకులలో ఉదయనచోడ మహారాజు కాలం నాటిదని బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్, సభ్యుడు గోరటి భాస్కర్ తెలిపారు.
క్రీ.శ. 1156 ఏప్రిల్ 19న ఎంచేడలి మల్లికార్జున స్వామి నైవేద్యానికి మేర్వే నాయకుడు చేసిన దాన శాసనాన్ని గుర్తించారు. తెలుగు లిపిలో 9 పంక్తులతో ఉన్నదని, స్తంభం అంచు ఒక మూల విరిగిపోవడంతో శాసనం కొంత దెబ్బతిన్నట్టు ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

