నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం ఈరట్వానిపల్లి సమీపంలోని పురాతన శివాలయంలో చోడ శాసనాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. ఈ శాసనం కందూరిచోడ పాలకులలో ఉదయనచోడ మహారాజు కాలం నాటిదని బృందం కన్
నటరాజు అంటే నృత్యం చేసేవాళ్లలో రాజు లాంటివాడు అని అర్థం. తనను ఆశ్రయిస్తే మన అజ్ఞానాన్ని తొలగించి మోక్షాన్ని ప్రసాదించే పరమశివుణ్ని విశ్వ సృష్టి, స్థితి, లయ కారకుడిగా ప్రభామండలంలో నటరాజ మూర్తిగా కొలువుద�