హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): ట్రాన్స్‌కోకు రూ.958.33 కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తూ సోమవా రం ఉత్తర్వులు జారీ చేసింది.
వ్యవసాయానికి ఉచిత కరెంట్‌తో పాటు ఇరిగేషన్, మిషన్‌భగీరథ, హెచ్ఎండబ్ల్యూ ఎస్ ప్రాజెక్టుల విద్యుత్ చార్జీల బిల్లులను ప్రభుత్వం నెలనెలా ట్రాన్స్‌కోకు చెల్లిస్తున్నది. అందులో భాగంగానే మే నెలకు సంబంధించిన నిధులను విడుదల చేసింది.