ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టులోకి స్వల్ప వరద వస్తున్నది. శుక్రవారం ఇన్ఫ్లో 1907 క్యూసెక్యులు, అవుట్ ఫ్లో 391 క్యూ సెక్యుల కొనసాగినట్లు అధి�
జిల్లాలో మంచినీటి ఎద్దడి ముంచుకొస్తున్నది. వేసవి ప్రారంభంలోనే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. జిల్లాకు మిషన్ భగీరథ నీరు సరిపోను రావడం లేదు. ఫలితంగా తాగునీటికి కటకట ఏర్పడుతున్నది.