నిజామాబాద్ : ఖాతాదారులకు ఇవ్వాల్సిన రుణాలు వాళ్లకు ఇవ్వకుండా.. తానే తీసుకొని ఘరానా మోసానికి పాల్పడ్డ నిజామాబాద్ యూనియన్ బ్యాంక్(Union Bank) సీనియర్ మేనేజర్ అజయ్‌కి(Bank manager Ajay)నిజామాబాద్ కోర్ట్ రిమాండ్ విధించింది. వివరాల్లోకి వెళ్తే..నిజామాబాద్(Nizamabad) పట్టణంలోని శివాజీనగర్‌లో ఉన్న యూనియన్ బ్యాంకు మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్న విజయ్ రుణాల పేరిట దాదాపు 40 మంది ఖాతాల్లో నుంచి రూ.3.4 కోట్లకు పైగా డబ్బును తన ఖాతాలో జమ చేసుకుని మోసగించాడు. దీంతో బాధితులు, బ్యాంకు అధికారి గత నెల 19న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పరారైన బ్యాంక్ మేనేజర్ అజయ్‌ను పోలీసులు పట్టుకొని కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో కోర్టు అజయ్‌కి రిమాండ్ విధించింది.
ఇవి కూడా చదవండి..
Congress | అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి.. అసెంబ్లీలో పరిణామాలపై కాంగ్రెస్‌లో అంతర్మథనం!