మంచిర్యాల : ఓ పెండ్లి బృందం బస్సు లారీని ఢీకొట్టడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..కన్నెపల్లి మండలం టేకులపల్లి నుంచి మందమర్రి మండల పరిధిలోని బొక్కలగుట్ట గ్రామానికి పెండ్లి బృందంతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు.. స్థానిక పాతబస్టాండ్ చౌరస్తా సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి..
Nizamabad | స్వతంత్ర అభ్యర్థిపై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు
ఆ కొలతలు ఉన్న అమ్మాయి కావాలి.. మ్యాట్రిమోనిలో ప్రకటన
Kumram Bhim Asifabad | కర్జెల్లి చోరీ కేసులో నిందితుడి అరెస్ట్