Home
Telangana
The Bjp Has Approached The High Court Challenging The Ruling Delivered By Speaker Gaddam Prasad Kumar Which Held That Khairatabad Mla Danam Nagender Did Not Defect From His Party
దానం ఫిరాయింపుపై హైకోర్టుకు బీజేపీ.. స్పీకర్ తీర్పును సవాల్ చేసిన ఏలేటి
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయించలేదని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఇచ్చిన తీర్పుపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది.
హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయించలేదని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఇచ్చిన తీర్పుపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన దానం.. ఆ తరువాత లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయగా.. విచారణ జరిపిన స్పీకర్ దానంకు క్లీన్చిట్ ఇచ్చారు.
స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్పీకర్ తీర్పును క్వాష్ చేయాలని పిటిషన్లో కోరారు. ఎమ్మెల్యేగా దానం నాగేందర్ తీసుకుంటున్న జీతాన్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టనున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బూర్గంపహాడ్‌లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్ దాడులు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
Punjab | డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య కేసు.. నిందితుడి ఇల్లు కూల్చివేత.. షాపు దహనం
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

