TGEAPCET | హైదరాబాద్ : టీజీఎప్‌సెట్ -2024 ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌కు సంబంధించి అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. సోమవారంతో వెబ్ ఆప్షన్ల నమోదుకు గడువు ముగిసినప్పటికీ, సీట్ల పెంపు కారణంగా మరో రెండు రోజుల పాటు గడువు పొడిగిస్తున్నట్లు టీజీఎప్‌సెట్ కన్వీనర్ శ్రీ దేవసేన అధికారికంగా వెల్లడించారు. 17వ తేదీ రాత్రి వరకు అర్హులైన విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు 93167 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోగా, వీరంతా 5859254 లక్షల వెబ్ ఆప్షన్లు నమోదు అయ్యాయి. 1025 మంది అత్యధికంగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నట్లు తెలిపారు. తదితర వివరాల కోసం https://tgeapcet.nic.in అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.
ఇవి కూడా చదవండి..
Telangana | రీషెడ్యూల్ రుణాలకు రుణమాఫీ వర్తించదు.. కీలకమైన మార్గదర్శకాలివే..!
Telangana | పంటల రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల.. రైతు కుటుంబం గుర్తింపునకు రేషన్ కార్డు ప్రామాణికం
KTR | మ్యాటర్ వీక్ ఉన్నప్పుడే.. ప్రచారం పీక్‌లో ఉంటుంది.. రేవంత్‌పై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు
KTR | రాజారాం యాదవ్ సహా విద్యార్థి నాయకుల అరెస్ట్‌ను ఖండించిన కేటీఆర్
Chalo Secretariat | సచివాలయాన్ని ముట్టడించిన బీసీ జనసభ కార్యకర్తలు.. రాజారాం యాదవ్ అరెస్ట్
Chalo Secretariat | నిరుద్యోగుల మార్చ్.. పోలీసుల గుప్పిట్లో సచివాలయం
KTR | ఉచితంగా ఇస్తామంటున్నారంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు: కేటీఆర్