మక్క రైతులకు అరకొర నిధుల విడుదల
మక్కల కొనుగోలులో ఆలస్యం చేస్తున్న ప్రభుత్వం.. కొనుగోలు తర్వాత పైసలు ఇవ్వడంలోనూ అంతకు మించి నిర్లక్ష్యం చేస్తున్నదని రైతులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మక్క రైతులకు రూ.1,173 కోట్లు విడుదల చేస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
- ఇవ్వాల్సింది 3,220 కోట్లు.. విడుదల చేసింది 1,173 కోట్లు
హైదరాబాద్, మే 27(నమస్తే తెలంగాణ) : మక్కల కొనుగోలులో ఆలస్యం చేస్తున్న ప్రభుత్వం.. కొనుగోలు తర్వాత పైసలు ఇవ్వడంలోనూ అంతకు మించి నిర్లక్ష్యం చేస్తున్నదని రైతులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మక్క రైతులకు రూ.1,173 కోట్లు విడుదల చేస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటివరకు 13.42 లక్షల టన్నుల మక్కలను కొనుగోలు చేశామని వెల్లడించారు. ఇందుకు సంబంధించి రైతులకు రూ.3,220 కోట్లు చెల్లించాల్సి ఉన్నది.
అయితే, ప్రభుత్వం ప్రస్తుతం రూ.1,173 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఇంకా రూ.2,047 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే మక్కలు కొనుగోలు చేసి నెల రోజులవుతున్నది. అయినప్పటికీ ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో నయా పైసా కూడా జమ చేయలేదు. ప్రస్తుతం విడుదల చేసిన నిధులు కూడా మరో రెండు రోజుల తర్వాతనే రైతుల ఖాతాల్లో జమవుతాయని ప్రభుత్వం పేర్కొన్నది. ఇక మిగిలిన నిధులు ఎప్పుడు జమ చేస్తుందోననే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

