హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మాసపత్రికను సీఎం రేవంత్ శనివారం సచివాలయంలో ఆవిష్కరించారు.
కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి, పొన్నం, ఉత్తమ్‌కుమార్, సీతక, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సమాచారశాఖ స్పెషల్ కమిషనర్ అశోక్‌రెడ్డి, ముఖ్యమంత్రి సీపీఆర్వో అయోధ్యరెడ్డి, మాసపత్రిక ఎడిటర్ శాస్తి తదతరులు పాల్గొన్నారు.