అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ.. గవర్నర్ శివప్రతాప్ శుక్లా
అమరుల త్యాగాలు, దశాబ్దాల పోరాటాల ఫలితమే తెలంగాణ ఆవిర్భావమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా మంగళవారం లోక్‌భవన్‌లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): అమరుల త్యాగాలు, దశాబ్దాల పోరాటాల ఫలితమే తెలంగాణ ఆవిర్భావమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా మంగళవారం లోక్‌భవన్‌లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించా రు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి మాట్లాడారు.
రాష్ట్రం మ రింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిశోర్, సంయుక్త కార్యదర్శి శశికిరణాచారి, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

