Telangana | ఇంటర్ విద్యార్థులకు 30 శాతం సిలబస్ తగ్గింపు
Telangana | తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఊరట కలిగించే ప్రకటన చేసింది. ఈ ఏడాది కూడా 30 శాతం సిలబస్‌ను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ

హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఊరట కలిగించే ప్రకటన చేసింది. ఈ ఏడాది కూడా 30 శాతం సిలబస్‌ను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు 70 శాతం సిలబస్‌తోనే వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. కరోనా కారణంగా ప్రత్యక్ష తరగతులకు ఆటంకాలు ఏర్పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఇక సిలబస్‌కు సంబంధించిన వివరాలు, మోడల్ ప్రశ్నాపత్రాలకు ఇంటర్మీడియట్ అధికారిక వెబ్సైట్ www.tsbie.cgg.gov.in ను సంప్రదించొచ్చు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

