Municipalities | రాష్ట్రప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల కోసం కొత్త రిజర్వేషన్ నిబంధనలను అమలు చేసింది. మున్సిపాలిటీల్లో వార్డుల రిజర్వేషన్లపై నొటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు జనాభా ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేసింది.
121 మున్సిపాలిటీలు, 10 కార్పోరేషన్లలోని వార్డులు, చైర్ పర్సన్, మేయర్‌కు రిజర్వేషన్లను ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, అన్ రిజర్వ్డ్ కేటగిరీలకు సీట్లను కేటాయించింది. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా రాష్ట్రప్రభుత్వం రిజర్వేషన్లను కేటాయించింది.
Guava | జామపండ్లను అసలు ఏ సమయంలో తినాలి..? వీటితో మనకు ఏయే పోషకాలు లభిస్తాయి..?
Naari Naari naduma Murari | ‘నారీ నారీ నడుమ మురారి’ రివ్యూ.. శర్వానంద్ కొత్త సినిమా ఎలా ఉంది.!