త్వరలో మటన్ క్యాంటీన్లు
వినూత్న పథకాలతో తెలంగాణ ప్రభుత్వం గొల్ల కురుమలకు అండగా నిలుస్తున్నదని, త్వరలో మటన్ క్యాంటీన్ల ఏర్పాటుతో మరింత లబ్ధి చేకూర్చనున్నట్టు గొర్రెల, మేకల అభివృద్ధి ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ తెలిపారు.
- గొర్రెల, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్యాదవ్
- గొల్ల కురుమలకు సర్కార్ అండ
హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): వినూత్న పథకాలతో తెలంగాణ ప్రభుత్వం గొల్ల కురుమలకు అండగా నిలుస్తున్నదని, త్వరలో మటన్ క్యాంటీన్ల ఏర్పాటుతో మరింత లబ్ధి చేకూర్చనున్నట్టు గొర్రెల, మేకల అభివృద్ధి ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ తెలిపారు.
మంగళవారం ఫెడరేషన్ వార్షిక నివేదికను పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి బాలరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మటన్ క్యాంటీన్లు ప్రారంభింభానికి సన్నాహాలు చేస్తున్నట్టు వెల్లడించారు. గొర్రెల పంపిణీ పథకం ద్వారా గొల్ల కురుమల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్, ఫెడరేషన్ ఎండీ డాక్టర్ రామచందర్, తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ సీఈవో డాక్టర్ మంజువాణి, డాక్టర్ల సంఘం ప్రతినిధులు, ఫెడరేషన్ అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
SlumDog 33 Temple Road | షూటింగ్ పూర్తి చేసుకున్న పూరి- విజయ్ సేతుపతి ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్!
Unemployees | వేసిందే తక్కువ పోస్టులు.. టీజీపీఎస్సీ ఎదుట నిరుద్యోగుల ఆందోళన.. వీడియో
Jobs | సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లో 327 అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

