గొల్లకురుమల కోసం తీసుకొచ్చిన గొర్రెల పంపిణీ పథకాన్ని కొనసాగించాలని తెలంగాణ గోట్స్ అండ్ షీప్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ డిమాండ్ చేశారు.
సోమవారం ఆయన మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాజగోపాల్‌రెడ్డి మునుగోడులోని గొల్ల కురుమల నోటికాడి ముద్దను లాగేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.