జగదీష్ రెడ్డి కృషితో సూర్యపేట బీడు భూములు సస్యశామలం
ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రధాత, కాళేశ్వరం జలాలతో సూర్యాపేట బీడు భూములను సస్య శ్యామలం చేసిన మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
హైదరాబాద్ : ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రధాత మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ( Jagadish Reddy) జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి సిగ వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ జాతిపిత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అడుగుజాడలో నడుస్తూ తెలంగాణ కోసం జగదీష్‌రెడ్డి అహర్నిశలు కష్టపడ్డారని గుర్తు చేశారు. , కాళేశ్వరం ( Kaleshwaram ) జలాలతో సూర్యాపేట బీడు భూములను సస్య శ్యామలం చేసి, పాలన రంగంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాను వేల కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చి అభివృద్ధి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోతి విజయ్, నాయకులు నెమ్మాది శ్రావణ్ కుమార్ ,కురువ పల్లయ,రమేష్, జంగయ్య, నరేష్, మిథున్, అవినాష్, నాగరాజు, సురేష్, సిసిందర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

