కరెంట్ కోతలపై సబ్‌స్టేషన్ ముట్టడి
ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం దేగామ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను సోమవారం టెంబి గ్రామస్తులు ముట్టడించారు. ఈ సందర్భంగా టెంబి సర్పంచ్ రాంరెడ్డి మాట్లాడుతూ.. నెల రోజులుగా టెంబి, మంజారం తండా, ధర్మపురి, అనంతపూర్, చిన్నమీయా తండాలకు గంటల తరబడి విద్యుత్‌సరఫరాను నిలిపి వేస్తున్నారని ఆరోపించారు.
బజార్హత్నూర్, మే 18 : ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం దేగామ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను సోమవారం టెంబి గ్రామస్తులు ముట్టడించారు. ఈ సందర్భంగా టెంబి సర్పంచ్ రాంరెడ్డి మాట్లాడుతూ.. నెల రోజులుగా టెంబి, మంజారం తండా, ధర్మపురి, అనంతపూర్, చిన్నమీయా తండాలకు గంటల తరబడి విద్యుత్‌సరఫరాను నిలిపి వేస్తున్నారని ఆరోపించారు.
దీంతో ఉకపోత, దోమల బెడదతో ఇబ్బందులకు గురవుతున్నామని, నిద్రలేక అనారోగ్యం పాలవుతున్నామని, తాగునీటికి ఇబ్బంది అవుతున్నదని వాపోయారు. విద్యుత్ శాఖ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని తెలిపారు. విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడిస్తే అకడ సిబ్బంది ఎవరూలేరని తెలిపారు. విద్యుత్ శాఖ అధికారుల తీరు మార్చుకోకుంటే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

