ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం దేగామ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను సోమవారం టెంబి గ్రామస్తులు ముట్టడించారు. ఈ సందర్భంగా టెంబి సర్పంచ్ రాంరెడ్డి మాట్లాడుతూ.. నెల రోజులుగా టెంబి, మంజారం తండా, ధర్మపురి,
విద్యుత్తు కోతలను నిరసిస్తూ సుమారు 500 మంది శుక్రవారం రాత్రి నిర్మల్ జిల్లా ఖానాపూర్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసుకొని అక్కడికి వచ్చిన కాంగ్రెస్ నాయకుడు, ఖానాపూర్ మున్సిపల్ చై