ఎక్కువ మాట్లాడే కొడుకులను ఐడెంటిఫై చేస్తా.. నిరుద్యోగుల పట్ల అధికారుల దురుసు ప్రవర్తన : వీడియో
HYDRA officials | నిరుద్యోగులు(Unemployed) అంతే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇటు అధికారులకు అలుసుగా మారింది. కనీస మర్యాద పాటించకుండా వారిపట్ల ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు.
HYDRA officials | నిరుద్యోగులు(Unemployed) అంతే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇటు అధికారులకు అలుసుగా మారింది. కనీస మర్యాద పాటించకుండా వారిపట్ల ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. నిరుద్యోగుల పట్ల అధికారులు(HYDRA officials) దురుసుగా ప్రవర్తించారు. ఎక్కువ మాట్లాడే కొడుకులను ఐడెంటిఫై చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. టోకెన్లు ఉన్నవాళ్లు ఉండండి, లేని వాళ్లు బయటికి వెళ్లిపోండి అంటూ అహంకారపూరితంగా మాట్లాడారు.
వివరాల్లోకి వెళ్తే.. హైడ్రాలో 150 డ్రైవర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. డీఆర్ఎఫ్ అసిస్టెంట్లు 100, హెవీ వెహికల్ డ్రైవర్లు 50 పోస్టుల కోసం సరూర్‌నగర్ స్టేడియంలో ఆగస్టు 8, 9 తేదీల్లో ఉదయం 5 గంటలకు ఈవెంట్స్ ఉంటాయని హైడ్రా ప్రకటించింది. దీంతో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు పోటెత్తారు. సరైన చర్యలు చేపట్టని అధికారులు ఇంత మంది వస్తే ఈవెంట్స్ ఎలా నిర్వహిస్తారు? అని అసహనం వ్యక్తం చేశారు.
ఇంత మంది వస్తే ఈవెంట్స్ ఎలా నిర్వహిస్తారు?
ఎక్కువ మాట్లాడే కొడుకులను ఐడెంటిఫై చేస్తాము
టోకెన్లు ఉన్నవాళ్ళు ఉండండి, లేని వాళ్లు బయటికి వెళ్ళిపోండి
సరూర్ నగర్ స్టేడియంలో హైడ్రా డ్రైవర్ ఉద్యోగాలకు భారీగా నిరుద్యోగులు తరలి రావడంతో వారితో దురుసుగా ప్రవర్తించిన అధికారులు https://t.co/erRLrEhbSX pic.twitter.com/ScNu3ybH3c
— Telugu Scribe (@TeluguScribe) August 8, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shashi Tharoor | ఎమర్జెన్సీ కాదు.. ఇది ఎమర్ జెన్ జీ.. ఢిల్లీలో పోలీసుల దిగ్బంధనంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

