పాలమూరు ప్రాజెక్టుల నివేదికలివ్వండి
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టు ల పురోగతి నివేదికలు అందించాలని సాగు నీటిపారుదల శాఖ అధికారులను ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు.
- మంత్రి ఉత్తమ్‌కుమార్ ఆదేశం
హైదరాబాద్, జూన్2 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టు ల పురోగతి నివేదికలు అందించాలని సాగు నీటిపారుదల శాఖ అధికారులను ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో కలి సి ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ జలసౌధలో మంగళవారం సమీక్షించారు.
పాలమూరు పర్యటనలో సీఎంతోపాటు డిప్యూటీ
సీఎం భట్టి, మంత్రులు ఉంటారని తెలిపారు. జిల్లాలో ప్రాజెక్టుల పనుల తాజా పురోగతి నివేదికలను సిద్ధంచేసి అందించాలని ఆదేశించారు. జూ న్ 4న సా యంత్రం సోమశిలలో పా లమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథ కం, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, కో యిల్‌సాగర్, భీమా, నెట్టెంపాడు ఇత ర కీలక నీటిపారుదల ప్రాజెక్టుల పనులపై ప్రజెంటేషన్లు ఉంటాయని తెలిపారు. నిధుల అవసరాలు, ప్రాజెక్టు ల పూర్తికి షెడ్యూల్ ఇవ్వాలని సూ చించారు. ప్రతి అంశం అమలయ్యే లా అన్నిశాఖలతో సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్‌కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
Blue Drum Case | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితురాలికి మరణశిక్ష.. 10 నెలల కూతురు పరిస్థితి ఏంటి
I Hate Marriage | ‘ఐ హేట్ మ్యారేజ్’ టీజర్ విడుదల.. జెన్ జీ ఆలోచనలతో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్!
MLA Anil Jadhav | సోయాబిన్ కొనుగోళ్లు సక్రమంగా చేపట్టాలి : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

