హరితహారంతో పెరిగిన పచ్చదనం
ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక హరితహారం కార్యక్రమం దేశంలో పచ్చదనం పెరగడానికి దోహదపడిందని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన ఆదిలాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ..
- విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్
- అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
ఆదిలాబాద్, డిసెంబర్ 21(నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక హరితహారం కార్యక్రమం దేశంలో పచ్చదనం పెరగడానికి దోహదపడిందని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన ఆదిలాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఏడేండ్లలో హరితహారంలో భాగంగా రాష్ట్రంలో 286.13 కోట్ల మొక్కలు నాటామని, ఇందుకోసం రూ.9 వేల కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు.
2019 నుంచి 2021 వర కు దేశంలో ఎక్కువగా మొక్కలు నా టిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని వివరించారు. హరితహారంతో రాష్ట్రంలో పచ్చద నం 7.9 శాతం పెరిగినట్టు తెలిపారు. రాష్ట్రం లో అటవీ, పంచాయతీ శాఖ, హెచ్ఎండీఏ పరిధిలో 15,500 నర్సరీలను నడుపుతున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప విజన్ ఉన్న నాయకుడని, బీఆర్ఎస్కు దేశవ్యాప్తంగా రైతులు, ఇతర వర్గాల నుంచి మంచి ఆదరణ వస్తున్నదని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

