Home
Telangana
Srinivas Goud Criticized The Caste Census Figures Released By The Government Stating That They Contain Errors
కులగణన నివేదిక తప్పుల తడక
ప్రభుత్వం విడుదల చేసిన కులగణన లెక్కలు తప్పుల తడకగా ఉన్నాయని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు.
- బీసీ జనాభాను తక్కువచూపే కుట్ర మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం విడుదల చేసిన కులగణన లెక్కలు తప్పుల తడకగా ఉన్నాయని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. బీసీల జనాభాను తక్కువచేసి చూపుతున్నారని మండిపడ్డారు. 56 శాతంగా ఉన్న బీసీలకు రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు అమలుచేయాలని డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వం త్వరలో చేపట్టే జనగణన సర్వేలో బీసీ కుటుంబాల కాలమ్ లేనందునే కులగణన వివరాలు బయటపెట్టారని పేర్కొన్నారు. బీసీలకు కేంద్రం, రాష్ట్రం తీరని అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

