కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ
కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. రైతుబంధు నిలిపి వేయాలంటున్న వారికి ఓట్లు వేయొద్దని సూచించారు. గురువారం కామారెడ్డిలో స్పీకర్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పథకాల అమలుపై కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేయడంపై మండిపడ్డారు.
- మీడియాతో స్పీకర్ పోచారం
కామారెడ్డి, అక్టోబర్ 26 : కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. రైతుబంధు నిలిపి వేయాలంటున్న వారికి ఓట్లు వేయొద్దని సూచించారు. గురువారం కామారెడ్డిలో స్పీకర్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పథకాల అమలుపై కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేయడంపై మండిపడ్డారు. ఇది ఎన్నికల కోసం ప్రకటించిన పథకం కాదని, ఎన్నికల నియమావళి పరిధిలోకి రాదని స్పష్టం చేశారు. యాసంగిలో పెట్టుబడి సాయం ఇవ్వకపోతే రైతులు అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు సాయం అందిస్తే అడ్డుపడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ పథకాలు నిలిపివేయాలనడానికి నోరెలా వచ్చిందని ఆయన మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

