కేసీఆర్ హయాంలోనే ‘సీతారామ’ 70% పూర్తి
‘సీతారామ ప్రాజెక్టు రూ పకల్పన చేసిందే కేసీఆర్.. ఆయన హయాంలోనే కా లువలు, ప్రాజెక్టు పనులు 70% పూర్తయ్యాయి‘ అని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో శుక్రవారం బీఎల్ఏలతో నిర్వహించిన సమావేశంలో మా ట్లాడారు.
- చిన్న కాల్వను తవ్వి కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పులు
- సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర
సత్తుపల్లిటౌ న్, జూలై 17 : ‘సీతారామ ప్రాజెక్టు రూ పకల్పన చేసిందే కేసీఆర్.. ఆయన హయాంలోనే కా లువలు, ప్రాజెక్టు పనులు 70% పూర్తయ్యాయి‘ అని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో శుక్రవారం బీఎల్ఏలతో నిర్వహించిన సమావేశంలో మా ట్లాడారు.
రూ.19వేల కోట్ల ప్రాజెక్టులో రూ.10 వేల కోట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రాజెక్టు నిర్మాణం, మోటర్లు, భూసేకరణ, కాలువలు తవ్వకాలకు ఖర్చు పెట్టిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న కాలువ తవ్వి ఇదంతా తమ గొప్పతనమేననడం తగదన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్కు కేటీఆర్ బహిరంగ లేఖ
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

