Singareni workers | ఉద్యోగులకు సింగరేణి యాజమాన్యం శుభవార్త అందించింది. 11వ వేజ్ బోర్డు ఏరియర్స్ (Wage Board Arrears ) విడుదల చేసింది. మొత్తం 39,413 మంది సింగరేణి ఉద్యోగులకు రూ.1,450 కోట్లు జమచేసింది. ఈరోజు మధ్యాహ్నం నుంచి కార్మికుల బ్యాంక్ ఖాతాలో ఏరియర్స్ జమ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ లెక్కన ఒక్కో కార్మికుడి ఖాతాలో రూ.3.70 లక్షల ఏరియర్స్ జమకానుంది. త్వరలో దసరా, దీపావళి బోనస్ చెల్లింపులకు కూడా సింగరేణి సిద్ధమైంది.
Also Read..
TSRTC | టీఎస్ఆర్టీసీ దసరా ఆఫర్.. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు స్పెషల్ డిస్కౌంట్
Hyderabad | రూ.10తో సభ్యత్వం తీసుకుంటే 200 గజాల స్థలం ఫ్రీ.. ప్లాట్ల కోసం జనాలపాట్లు
Minister KTR | జీనోమ్ వ్యాలీని మరో 250 ఎకరాల్లో విస్తరిస్తాం : మంత్రి కేటీఆర్