Singareni workers | ఉద్యోగులకు సింగరేణి యాజమాన్యం శుభవార్త అందించింది. 11వ వేజ్ బోర్డు ఏరియర్స్ (Wage Board Arrears ) విడుదల చేసింది. మొత్తం 39,413 మంది సింగరేణి ఉద్యోగులకు రూ.1,450 కోట్లు జమచేసింది.
ప్రధాని మోదీ పర్యటనపై తెలంగాణ సమాజం భగ్గుమంటున్నది. రామగుండం నుంచి హైదరాబాద్ వయా కరీంనగర్ మీదుగా మోదీ రాకను నిరసిస్తూ ఫ్లెక్సీలు, పోస్టర్లు వెలిశాయి. ఇప్పటికే పలు ప్రజాసంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు