76 మంది సిబ్బందికి షోకాజ్ నోటీసులు
జోగుళాంబ గద్వాల జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలో ఎఫ్ఆర్ఎస్ (ఫేస్ రికగ్నైజ్ సిస్టం) హాజరు విధానాన్ని సక్రమంగా నిర్వహించకపోవడంతో సిబ్బందిపై చర్యలు చేపట్టారు. 76 మంది సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు గురువారం కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ ఓ ప్రకటనలో తెలిపారు.
- ఎఫ్ఆర్ఎస్ హాజరు నిర్వహించనందుకు చర్యలు
గద్వాల టౌన్, ఏప్రిల్ 2 : జోగుళాంబ గద్వాల జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలో ఎఫ్ఆర్ఎస్ (ఫేస్ రికగ్నైజ్ సిస్టం) హాజరు విధానాన్ని సక్రమంగా నిర్వహించకపోవడంతో సిబ్బందిపై చర్యలు చేపట్టారు. 76 మంది సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు గురువారం కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ ఓ ప్రకటనలో తెలిపారు.
జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో అమలవుతున్న ఎఫ్ఆర్ఎస్ హాజరు నమోదును పరిశీలించగా పలుచోట్ల సక్రమంగా నమోదు కాకపోవడాన్ని గుర్తించి.. మొత్తం 61 పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బందికి నోటీసులు జారీ చేసినట్టు పేర్కొన్నారు. సంబంధిత సిబ్బంది మూడ్రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

