జగిత్యాల : జగిత్యాల(Jagithyala) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు దారుణ హత్యకు(Brutal murder) గరయ్యాడు. వివరాల్లోకి వెళ్తే..జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు(Congress leader Ganga Reddy) మారు గంగారెడ్డిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. జగిత్యాలలో గంగారెడ్డి హత్యకు నిరసనగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధర్నాకు దిగారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రోద్బలం వల్లే గంగారెడ్డి హత్య అని ఆరోపించారు. కాగా, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దార్యప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
KTR | నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత దాడులపై పోరాటం చేస్తా : కేటీఆర్
KTR | ఆర్థిక నిర్వహణ సూచికలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానం.. ఇదిగో సాక్ష్యం : కేటీఆర్
KTR | అందిన కాడికి దోచుకో.. బామ్మర్ది, తమ్ముళ్ల తోటలో దాచుకో.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్