నేటి నుంచి సికింద్రాబాద్-కాగజ్‌నగర్ ఇటర్సిటీ రైలు
సికింద్రాబాద్-కాగజ్‌నగర్ | కుమ్రం భీం, మంచిర్యాల జిల్లాల నుంచి సికింద్రాబాద్‌కు రాకపోకలు సాగించేందుకు మరో రైలు అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్-

హైదరాబాద్: కుమ్రం భీం, మంచిర్యాల జిల్లాల నుంచి సికింద్రాబాద్‌కు రాకపోకలు సాగించేందుకు మరో రైలు అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్- సిర్పూర్ కాగజ్‌నగర్ (ఇంటర్సిటీ) రైలు నేడు తిరిగి ప్రారంభం కానుంది. ప్రతిరోజు ఈ రైలు సికింద్రాబాద్ నుంచి ఉదయం 4.50 గంటలకు బయలుదేరి ఉదయం 9.12 గంటలకు మంచిర్యాలకు, 10.55 గంటలకు కాగజ్‌నగర్‌కు చేరుకుంటుంది. తిరిగి 11.55 గంటలకు కాగజ్‌నగర్‌లో ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12.56 గంటలకు మంచిర్యాలకు, సికింద్రాబాద్‌కు సాయంత్రం 5.55 గంటలకు చేరుకుంటుందని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు రైల్వే సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఫ్రిజ్‌లో వీటిని అసలు పెట్టకూడదు.. ఎందుకో తెలుసా?
60 ఏండ్లు దాటినా.. ఖండాలు మారినా.. అదే ప్రేమ!
ఈ ఆకుల ధర కిలోకు లక్ష
తొలి దశ కంటే రెండోదశలో వేగంగా వైరస్ విజృంభణ
యంత్రాలతో ఉద్యోగాలు గాయబ్!
యూట్యూబ్‌లో సర్కారు బడి
బీటెక్‌లో లేకున్నా ఎంటెక్‌లో చదవొచ్చు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

