e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home జాతీయం ఈ ఆకుల ధర కిలోకు లక్ష

ఈ ఆకుల ధర కిలోకు లక్ష

ఈ ఆకుల ధర కిలోకు లక్ష

పాట్నా, ఏప్రిల్‌ 2: యాభై రూపాయలకు టమాటాలు కిలో కూడా రాలేదు..కూరగాయల ధరలు మండిపోతున్నాయి’ అని ఎప్పుడైనా అనుకొన్నారా.. బీహార్‌లో అమ్రేశ్‌ సింగ్‌ అమ్ముతున్న ఈ ‘హాప్‌షూట్స్‌’ ఆకు కూర ధర తెలిస్తే ఇక అలా అనడానికి మనసొప్పదేమో.. దీని ధర కిలోకు లక్ష రూపాయలపైనే. ఇంత ధరైతే ఎవరు కొంటారు అనే కదా అనుమానం.. ముందస్తు ఆర్డర్లతోనే ఈ మొక్కలను పెంచుతారు. బీర్ల తయారీలో, టీబీని తగ్గించడంలో ఇది చాలా ఉపయోగకరం.

ఇవి కూడా చదవండి..

450 మంది టూరిస్టులను రక్షించిన భారత జవాన్లు

థర్మల్‌ పవర్‌ ప్లాంట్లకు కొత్త నిబంధనలు

విద్యార్థినిపై గ్యాంగ్‌ రేప్‌.. బాధితురాలు ఆత్మహత్య

అస్సాంలో బీజేపీ నేత కారులో ఈవీఎం

60 ఏండ్లు దాటినా.. ఖండాలు మారినా.. అదే ప్రేమ!

స్టాలిన్‌ అల్లుడి ఇంట్లో ఐటీ సోదాలు

రెండు వారాల్లో పీక్‌స్టేజ్‌

స్పీడ్‌ ఎక్కువ.. డేంజర్‌ తక్కువ!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఈ ఆకుల ధర కిలోకు లక్ష

ట్రెండింగ్‌

Advertisement