60 ఏండ్లు దాటినా.. ఖండాలు మారినా.. అదే ప్రేమ!

జైపూర్: ఆస్ట్రేలియాకు చెందిన మరియా విహార యాత్ర కోసమని రాజస్థాన్‌లోని జైసల్మేర్ వచ్చింది. అక్కడ కుల్ధారా గ్రామంలో ఓ అబ్బాయిని చూసింది. అబ్బాయి కూడా ఆమెను చూశాడు. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఐదురోజుల తర్వాత మరియా తిరిగి వెళ్లిపోతూ తన మనసులో మాటను చెప్పింది. పెండ్లి చేసుకొందామని ఆస్ట్రేలియాకు ఆహ్వానించింది. యువకుడు ఇండియా వదిలి రాలేనన్నాడు. ఇద్దరి మధ్య దూరం పెరిగింది. యువకుడికి పెండ్లి అయింది. ఇదంతా 60 ఏండ్ల కింద మాట. ఇప్పుడు అతని వయస్సు 82 ఏండ్లు. ఆయనకు తాజాగా ఓ ఉత్తరం వచ్చింది. అది మరియా రాసింది. అందులో.. ‘నేను ఇప్పటికీ ఎవరినీ పెండ్లి చేసుకోలేదు. నీ కోసమే ఎదురు చూస్తున్నాను. ఇండియా వస్తున్నాను’ అని ఉంది.
ఇవి కూడా చదవండి..
450 మంది టూరిస్టులను రక్షించిన భారత జవాన్లు
థర్మల్ పవర్ ప్లాంట్లకు కొత్త నిబంధనలు
విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. బాధితురాలు ఆత్మహత్య
అస్సాంలో బీజేపీ నేత కారులో ఈవీఎం
స్టాలిన్ అల్లుడి ఇంట్లో ఐటీ సోదాలు
స్పీడ్ ఎక్కువ.. డేంజర్ తక్కువ!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

