విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. బాధితురాలు ఆత్మహత్య

మీరట్: ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగివస్తున్న ఓ పదో తరగతి విద్యార్థినిపై నలుగురు దుండగులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. దీంతో మనోవేదనకు గురైన బాలిక విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దారుణం ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు సమీపంలోని సర్దానా కొత్వాలి ప్రాంతంలో గురువారం జరిగింది. బాలిక రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా ఇద్దరు నిందితులను పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు గాలింపు జరుపుతున్నామని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
450 మంది టూరిస్టులను రక్షించిన భారత జవాన్లు
థర్మల్ పవర్ ప్లాంట్లకు కొత్త నిబంధనలు
అస్సాంలో బీజేపీ నేత కారులో ఈవీఎం
60 ఏండ్లు దాటినా.. ఖండాలు మారినా.. అదే ప్రేమ!
స్టాలిన్ అల్లుడి ఇంట్లో ఐటీ సోదాలు
స్పీడ్ ఎక్కువ.. డేంజర్ తక్కువ!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

