మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 27, 2020 , 01:56:44

దావత్‌ కోసం.. శానిటైజ్‌ ద్వారం

దావత్‌ కోసం.. శానిటైజ్‌ ద్వారం

వనపర్తికి చెందిన చిరు వ్యాపారి మారుతి ఆదివారం తన కూతురి బారసాల వేడుక నిర్వహించారు. కరోనా నేపథ్యంలో కొద్ది మందినే పిలిచినప్పటికీ అందరు బాగుండాలనే ఆలోచనతో ఇంటిముందు శానిటైజర్‌ క్యాబిన్‌ ఏర్పాటు చేసి, అందులో నుంచి వచ్చేలా ఏర్పాటు చేశారు. ఆయన చొరవను ప్రతి ఒక్కరూ మెచ్చుకున్నారు.   

- వనపర్తి 


logo